బీజేపి కలిసినా.. కలవకపోయినా ఓకే.. బాబు, పవన్ కీలక నిర్ణయం | Telugu Oneindia

2024-03-06 134

ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బుదవారం ఉదయం చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపితో పొత్తు అంశం గురించి చంద్రబాబు,పవన్ మద్య  కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
The political climate in AP has heated up. Janasena chief Pawan Kalyan met at Chandrababu's residence on Wednesday morning. It seems that there was a key discussion between Chandrababu and Pawan about the issue of alliance with BJP in the upcoming general elections.


~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires